అఖిల్ కోసం ట్రై చేసిన శ్రీను వైట్ల .. నో చెప్పిన నాగ్

30-11-2018 Fri 10:45 | Entertainment
  • వరుస పరాజయాలతో శ్రీను వైట్ల 
  • సరైన హిట్ లేని అఖిల్ 
  • తేల్చిచెప్పేసిన నాగార్జున
ప్రస్తుతం అఖిల్ .. వెంకీ అట్లూరి దర్శకత్వంలో 'మిస్టర్ మజ్ను' సినిమా చేస్తున్నాడు. రొమాంటిక్ లవ్ స్టోరీగా రూపొందుతోన్న ఈ సినిమాను జనవరిలో విడుదల చేయనున్నారు. ఈ సినిమా తరువాత చేయడానికి అఖిల్ ఇంతవరకూ ఏ ప్రాజెక్టును సెట్ చేసుకోలేదు. దాంతో అఖిల్ సినిమా చేయడానికి శ్రీను వైట్ల ఆసక్తిని చూపించాడట.

నాగార్జునతో శ్రీను వైట్లకి మంచి సాన్నిహిత్యం వుంది. ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన 'కింగ్' సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అప్పటి నుంచి నాగార్జునను 'కింగ్' నాగార్జున అనే అంటారు. శ్రీను వైట్ల టేకింగ్ స్టైల్ నచ్చిన కారణంగా కొంతకాలం క్రితం వరకూ ఆయనతో అఖిల్ సినిమా చేయాలనే నాగ్ అనుకున్నారు. కానీ శ్రీను వైట్ల వరుస పరాజయాలు మూటగట్టుకుంటూ వస్తున్నాడు. అంతేకాదు మరో వైపున అఖిల్ కి కూడా ఇంతవరకూ సరైన హిట్ పడలేదు. అందువల్లనే అఖిల్ తో చేయాలనుకున్న శ్రీను వైట్లకి నాగార్జున నుంచి 'నో' అనే ఆన్సర్ వచ్చిందని ఫిల్మ్ నగర్లో చెప్పుకుంటున్నారు.
srinu vaitlanagarjuna

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more